సీఐ ఆఫీస్ దగ్గర చలివేంద్రం ఏర్పాటు చేసిన కాటసాని ఓబుల్ రెడ్డి
1 min read
పల్లెవెలుగు వెబ్ బనగానపల్లె: బనగానపల్లె పట్టణంలో.మండుతున్న ఎండలను దృష్టిలో ఉంచుకొని ఈ ప్రాంత ప్రజల కోసం ఇటువైపుగా వెళ్తున్న వాహనదారులు ప్రజల కోసంనిరంతరం ప్రజలకు సేవ చేస్తున్న ప్రజానాయకుడు నియోజకవర్గ యువ నాయకుడు గౌరవ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి గారి తనయుడు కాటసానిఓబుల్ రెడ్డి గారు చల్లని మినరల్ వాటర్ క్యాన్లు ఏర్పాటు చేయించడం జరిగింది ఈ కార్యక్రమంలో దొరస్వామి వార్డు మెంబర్ సురేష్ గోరేస తదితరులు పాల్గొన్నారు.