NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పరిమితులకు మించి సరుకు రవాణా చేసే వాహనాలపై నిఘా పెట్టండి

1 min read

సరుకు రవాణా మరియు వాహనాల పరిమితులకు సంబంధించి నియంత్రణ ఉండాలి

చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్

రవాణా శాఖ అధికారులు వాహన చట్టాలనుసరించి వ్యవహరించాలి

ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్​ నేడు : భారీ వాహనాల రాకపోకలు మరియు పరిమితులకు మించి సరుకు రవాణా తదితర అంశాలపై రవాణ శాఖ అధికారులు దృష్టి కేంద్రీకరించాలని చింతలపూడి శాసనసభ్యులు సొంగా రోషన్ కుమార్ సూచించారు. మంగళవారం ఆయన ఏలూరు లోని గౌతమి మీటింగ్ హల్ వద్ద జిల్లా ట్రాన్స్పోర్ట్ కమిషనర్ మరియు రవాణాశాఖ  అధికారులతో సమావేశమయ్యారు. వాహన చట్ట ప్రకారం నియమ నిబంధనలు పాటించాలని ఎమ్మెల్యే సొంగ రోషన్ సూచించారు.

About Author