PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ల్యాబ్ టెక్నిషియ‌న్ ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఆంధ్ర‌ప్ర‌దేశ్ వైద్య విధాన ప‌రిష‌త్, ఈస్ట్ గోదావ‌రి సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆఫ్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : ఏపీవీవీపీ, ఈస్ట్ గోదావ‌రి

ఉద్యోగం : ల‌్యాబ్ టెక్నిషియ‌న్, రేడియోగ్రాఫ‌ర్.

విద్యార్హ‌త : 12వ త‌ర‌గ‌తి, ప‌ద‌వ త‌ర‌గ‌తి, డిప్లొమ‌, డీ ఫార్మా, బీఫార్మా, బీఎస్సీ, డిగ్రీ, ఎంఎస్సీ,ఎంఏ,బీఏ.

జీతం : 15,700 – 32,670 నెలకు

ఖాళీలు : 57

ప‌నిచేయాల్సిన ప్రాంతం : ఈస్ట్ గోదావరి, ఏపి.

ద‌ర‌ఖాస్తు విధానం : ఆఫ్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఎస్సీ,ఎస్టీ, బీసీ – 300
ఓసీ – 500

ఎంపిక విధానం : మార్కుల‌ ఆధారంగా,

దరఖాస్తు స్వీకరణ తేది : 28-5-2022

చివరి తేది : 2-6-2022

అడ్రస్ : Office of the District Coordinator of Hospital Services (APVVP), (Erstwhile East Godavari )., Rajamahendravaram, at Government Hospital, Campus.

అధికారిక వెబ్ సైట్ : eastgodavari.ap.gov.in

About Author