శ్రీకృష్ణ జయంతి వేడుకలను విజయవంతం చేద్దాం
1 min read– వై.నాగేశ్వరరావు యాదవ్ 💐జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: కర్నూలులోని నంద్యాల చెక్పోస్ట్ సమీపంలోని శ్రీకృష్ణ ఆలయంలో 2023 శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలలో భాగంగా సెప్టెంబర్ 6 న నిర్వహించే శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల గురించి యాదవ పెద్దలు సమావేశం కావడం జరిగినది.ఈ సమావేశంలో ఆదర్శ కళాశాల అధినేత తిమ్మయ్య యాదవ్ గారు, ఆర్ఆర్ హాస్పిటల్ అధినేత డాక్టర్ బాల మద్దయ్య , యాదవ సంఘం సీనియర్ నాయకులు 💐జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్💐వై.నాగేశ్వరరావు యాదవ్ ,యాదవ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు అయ్యన్న యాదవ్ , రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీరాములు యాదవ్ గారు,నారాయణ యాదవ్ గారు, గోపీనాథ్ యాదవ్ , ప్రభాకర్ యాదవ్ గారు,సింధు నాగేశ్వరరావు యాదవ్ గారు, డాక్టర్ చంద్రన్న యాదవ్,రాజు యాదవ్ , వరుణ్ యాదవ్ గారు, గౌతమ్ యాదవ్ గారు, మద్దిలేటి యాదవ్ గారు, రాము యాదవ్ , శ్రీరామ్ ప్రవీణ్ కుమార్ యాదవ్ గారు,నాగేశ్వరరావు యాదవ్ గారు, వెంకటేష్ యాదవ్ గారు, రాముడు యాదవ్ గారు,సోమన్న యాదవ్ గారు, విజయలక్ష్మి యాదవ్ గారు,మల్లికార్జున యాదవ్ గారు, కృష్ణయ్య యాదవ్ గారు,జ్యోతిష్ యాదవ్ గారు,మద్దిలేటి యాదవ్ గారు,శ్రీకాంత్ యాదవ్ గారు, సురేష్ యాదవ్ గారు,కృష్ణ యాదవ్ గారు,యాదవ సంఘం జేఏసీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా యాదవ పెద్దలు మాట్లాడుతూ:-
సెప్టెంబర్ 6 నిర్వహించే శ్రీకృష్ణ జయంతి వేడుకలను విజయవంతం చేయాలి. 24 రాబోయే ఎన్నికల రాబోయే ఎన్నికల్లో దృష్టిలో ఉంచుకొని అన్ని పార్టీలు యాదవులకు ప్రయారిటీ ఇవ్వాలి స్వతంత్రం వచ్చి 76 సంవత్సరాలు అవుతున్న పార్టీలు మాత్రం యాదవులకు ఎమ్మెల్యే,ఎంపీ, టికెట్ ఇవ్వడంలో అన్ని రాజకీయ పార్టీలు జాప్యం జరుపుతూనే ఉన్నారు.యాదవులు రాజకీయంగా,సామాజికంగా, ఆర్థికంగా ఎదగాలి,యాదవులు చైతన్యవంతులవ్వాలి. యాదవులకు రాజ్యాదికారం లో భాగం కావాలి. రాబోయే ఎన్నికలలో యాదవులకు సీట్లు కేటాయించకపోతే యాదవులు తమ ఓటు హక్కుతో ఈ ప్రభుత్వాలకు తగిన బుద్ధి చెప్తారు.