PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

క్రీడాకారులకు ఆడుదాం ఆంధ్రా క్రీడా దుస్తులు పంపిణీ

1 min read

పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు:  ఆడుదాం ఆంధ్రా క్రీడాకారులకు క్రీడా దుస్తులను నాగటూరు సర్పంచి చెవుల సుజాత  పంపిణీ చేశారు.రాష్ట్ర ప్రభుత్వం డిసెంబరు 26 నుంచి గ్రామ సచివాలయంపరిధిలో నిర్వహించిన ఆడుదాం ఆంధ్రా క్రీడలలో ప్రతిభ కనబరిచి మండల స్థాయి క్రీడలకు ఎన్నికైన క్రీడాకారులకు ఆడుదాం ఆంధ్రా క్రీడా దుస్తులు పంపిణీ చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో  ఇఓఆర్డీ సంజన్న,  పంచాయతీ కార్యదర్శి రవీంద్ర బాబు, క్రీడాకారులు పాల్గొన్నారు.

About Author