PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఆడుదాం ఆంధ్ర మండల క్రీడలను విజయవంతం చేయండి ..

1 min read

ఎంపీడీవో మల్లేశ్వరప్ప..

పల్లెవెలుగు వెబ్ గడివేముల : అడుదాం ఆంధ్రలో భాగంగా గ్రామీణ స్థాయి పోటీలు ముగిశాయని మండల స్థాయి పోటీలు బుధవారం నుండి మొదలవుతాయని జిల్లా పరిషత్ పాఠశాలలైన గడివేముల. గడిగిరెవుల .గని. కరిమద్దెల  పాఠశాల క్రీడా మైదానాలలో పోటీలు జరుగుతాయని మంగళవారం నాడు పి ఈ టీ ల ఆధ్వర్యంలో ర్యాలీలు నిర్వహించాలని సోమవారం నాడు మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో మల్లేశ్వరప్ప ఆయా పాఠశాలల వ్యాయామ ఉపాధ్యాయులకు ఆదేశాలు ఇచ్చారు .

About Author