ఎల్ఎల్సి కాలువ కాంక్రీట్ పనులు ప్రారంభం
1 min read
హొళగుంద న్యూస్ నేడు : ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం అభివృద్ధి పనుల కార్యక్రమంలో భాగంగా శనివారం తుంగభద్ర ఎల్ఎల్సి కాలువకు సంబంధించిన పెద్దగొనెహల్ గ్రామం నుండి కర్నూలు కి వెళ్లే కాలువకు కాంట్రాక్టర్ ఆహ్వానం మేరకు శనివారం పూజ చేసి కాంక్రీట్ పనులు ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాంట్రాక్టర్ మరియు పెద్దగొనెహల్ గ్రామం వైస్ సర్పంచ్ ఎం వెంకటరాముడు పాల్గొనడం జరిగింది.