జిల్లా ఎస్సీ,ఎస్టీ మానిటరింగ్ కమిటీ సభ్యులుగా యం.మద్దులేటి
1 min read
కర్నూలు, న్యూస్ నేడు: జిల్లా ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ కమిటీ సభ్యులుగా కర్నూలు మండలం ఉల్చాల గ్రామానికి చెందిన యం.మద్దులేటి నియమితులయ్యారు. ఈ మేరకు శుక్రవారం కలెక్టర్ చెంబరులో జిల్లా కలెక్టర్ రంజిత్ భాష ని గౌరవ పూర్వకంగా కలిసారు.బడుగు వర్గాలకు సేవ చేస్తున్న నేపథ్యంలో ఎస్సీ ఎస్టీ ఎస్టీ కమిటీ సభ్యునిగా ఎన్నిక కావడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు.
