జాతీయ కాంగ్రెస్ ప్లీనరీ సదస్సుకు హాజరైన యం సుధాకర్ బాబు
1 min read
కర్నూలు, న్యూస్ నేడు: అహ్మదాబాద్ లో జరుగు జాతీయ కాంగ్రెస్ ప్లీనరీ సదస్సుకు మాజీ ఎమ్మెల్సీ, మాజీ మున్సిపల్ చైర్మన్, మాజీ డిసిసి అధ్యక్షులు, ఏఐసిసి సభ్యులు ఎం సుధాకర్ బాబు , కర్నూలు ఉభయ జిల్లాల కాంగ్రెస్ నాయకులు నంద్యాల జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఏఐసీసీ సభ్యులు శ్రీ జె లక్ష్మీ నరసింహ యాదవ్ ,ఎన్ ఎస్ యు ఐ రాష్ట్ర అధ్యక్షులు మరియు ఏఐసీసీ సభ్యులు ఎం నాగ మధు యాదవ్ కాంగ్రెస్ నాయకులు స్పెషల్ ఇన్వైటీస్ సయ్యద్ ముర్షిద్ పీర్ ఖాద్రి , సయ్యద్ నవీద్ మొదలగు నాయకులు అహ్మదాబాద్ లో జరుగు అఖిలభారత జాతీయ కాంగ్రెస్ ప్లీనరీ సదస్సుకు హాజరయ్యారు.