మహానాడులో మహానంది టీడీపీ నేతలు..
1 min read
మహానంది , న్యూస్ నేడు: కడపలో జరుగుతున్న మహానాడుకు మహానంది మండలానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు తరలి వెళ్లారు.బుధవారం మహానంది మండలం మసీదుపురం గ్రామానికి చెందిన మండల క్లస్టర్ ఇంచార్జి నరాల చంద్రమౌళీశ్వర్ రెడ్డి, ఆయా గ్రామాల ఇన్చార్జులు, నాయకులు 600 మంది మహానాడులో పాల్గొని ఆనందాన్ని ఆస్వాదిస్తున్నారు. శ్రీశైలం నియోజకవర్గం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో నాయకులు మహానాడుకు తరలివెళ్లారు.