PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

హౌసింగ్ ప్రక్రియ వేగంగా చేయండి

1 min read

– మున్సిపల్​ కమిషనరు రాంబాబు
పల్లెవెలుగు వెబ్​, రాయచోటి: రాయచోటి మున్సిపాలిటీ పరిధిలోని పలు సచివాలయాలను గురువారం మున్సిపల్ కమిషనర్ రాంబాబు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ YSR చేయూత, హౌసింగ్ ప్రక్రియ వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. పలు సచివాలయాలలో సచివాలయాల సిబ్బంది హాజరు పట్టిక తనిఖీచేశారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అర్హులకు అందేలా వాలంటీర్ల సమన్వయం తో ముందుకెళ్లాలని నసిబ్బందికి సూచించారు.

About Author