క్రీడలకు సమయం కేటాయించాలి…
1 min read– రాయలసీమ జోనల్ ఇన్చార్జ్ అనిల్ కుమార్ తెలియజేశారు
పల్లెవెలుగు వెబ్ కర్నూలు : గురువారం కృష్ణ నగర్లో ఉన్న భాష్యం లిటిల్ చాంప్టై టైక్వాండో పోటీల్లో పాల్గొని పథకాలు సాధించిన విద్యార్థులకు అభినందన సభ ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ మధు కుమార్ గెలుపొందిన విద్యార్థులకు పథకాలు అందజేశారు ఆయన మాట్లాడుతూ క్రీడలకు సమయం కేటాయించాలని ప్రతిరోజు ఒక గంట క్రీడలు సాధన చేయాలని చదువుతోపాటు క్రీడలు కంపల్సరిగా ఆడాలని తల్లిదండ్రులు గమనించి మీ పిల్లలకు క్రీడల వైపు సాధన చేయించవలన ఆరోగ్యం చురుకుతనం అన్ని క్రీడల్లో రాణిస్తారని తెలియజేశారు ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ సురేఖ. గెలుపొందినవిద్యార్థినిలు ఈశ్వర్ యశ్వంత్ మురళి సుధీర్ లిఖిత గగన్ దీప్ షోహెల్ సౌమ్య ఫయాజ్ చంద్రకాంత్ సతీష్ అభిషేక్ పథకాలు సాధించారు.PET విక్రమ్ రాజు . Taekwondo.శిక్షలు ఇచ్చిన మాస్టర్లకు ప్రత్యేకత అభినందించారు.