మల్లన్న సేవలో మాజీ సెంట్రల్ మినిస్టర్
1 min read
పల్లెవెలుగు, వెబ్ శ్రీశైలం: శ్రీ స్వామి అమ్మవార్ల దర్శనార్థం వచ్చిన మాజీ సెంట్రల్ డిఫెన్స్ మినిస్టర్ పళ్ళమరాజు ఆలయ రాజగోపురం వద్ద స్వాగతం పలికారు అనంతరం శ్రీ స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనం చేశారు. శ్రీస్వామిఅమ్మవార్ల ప్రసాదాలను, శేషవస్త్రాలను ఏఈఓ మోహన్ బహుకరించారు అనంతరం శనగల బసవన్నకు శనగలు సమర్పించారు.