NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఏపిఎస్ఎస్డీసీ ఆధ్వ‌ర్యంలో రిక్రూట్మెంట్.. ప‌దో త‌ర‌గ‌తి, డిగ్రీ విద్యార్హ‌త

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఆంధ్ర‌ప్ర‌దేశ్ స్టేట్ స్కిల్ డెవ‌ల‌ప్ మెంట్ కార్పొరేష‌న్ ఆధ్వ‌ర్యంలో శ్రీరామ్ సిటీ, భార‌త్ ఎఫ్ఐహెచ్, హెచ్డీఎఫ్సీ సేల్స్ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆన్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : శ‌్రీరామ్ సిటీ, భార‌త్ ఎఫ్ఐహెచ్, హెచ్డీఎఫ్సీ సేల్స్

ఉద్యోగం : మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్, సేల్స్ ఆఫీస‌ర్.

విద్యార్హ‌త : ప‌దో త‌ర‌గ‌తి, ఏదైన డిగ్రీ.

జీతం : 2.3 – 6.0 ల‌క్ష‌లు సంవ‌త్స‌రానికి

ఖాళీలు : 226

ప‌నిచేయాల్సిన ప్రాంతం : వెంక‌ట‌గిరి, నెల్లూరు, కావ‌లి, ఆత్మ‌కూర్, సూళ్లురుపేట‌, గూడురు, శ్రీసిటీ

ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్, ఇంట‌ర్వ్యూ

ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం

ఎంపిక విధానం : ఇంటర్వ్యూ

దరఖాస్తు స్వీకరణ తేది : 10-3-2022

చివరి తేది : 17-3-2022

ఇంట‌ర్వ్యూ అడ్రస్ : SRTP Training Centre, Back Side Employment Office, Auto Nagar, Nellore, Nellore District

కాంటాక్ట్ నెంబ‌ర్ : http://Giri Babu-9441522404, R.Hari Kumar-9381265558

About Author