NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మెడికవర్ హాస్పిటల్స్ కర్నూల్ లో రూ. 1947కే పూర్తి ఆరోగ్య పరీక్షలు

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు : 79వ స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని, కర్నూలులోని మెడికవర్ హాస్పిటల్స్ ప్రజల ఆరోగ్య సంరక్షణ కోసం ఒక ప్రత్యేక హెల్త్ చెకప్ ప్యాకేజీని అందిస్తోంది. ‘వందే మాతరం హెల్త్ చెకప్ ప్యాకేజీ’ పేరుతో అందుబాటులోకి వచ్చిన ఈ ప్యాకేజీ ద్వారా ప్రజలు తమ ఆరోగ్యాన్ని తక్కువ ఖర్చుతో సమగ్రంగా పరీక్షించుకునే అవకాశం కల్పిస్తోంది.ఈ ప్యాకేజీని రాయలసీమ రీజినల్ విజిలెన్స్ & ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ శ్రీమతి చౌదేశ్వరి ఐ.పి.ఎస్.  గారు, మెడికవర్ హాస్పిటల్ క్లస్టర్ హెడ్ మహేశ్వర్ రెడ్డి సమక్షంలో, ఘనంగా ఆవిష్కరించారు.కేవలం రూ. 1947/- (పందొమ్మిది వందల నలభై ఏడు రూపాయలు మాత్రమే) చెల్లించి ఈ ప్యాకేజీని పొందవచ్చు. ఈ ప్యాకేజీలో కింద పేర్కొన్న ముఖ్యమైన పరీక్షలు మరియు కన్సల్టేషన్లు అందుబాటులో ఉంటాయి.

పరీక్షలు (Investigations):

కంప్లీట్ బ్లడ్ పిక్చర్: దీనిలో హిమోగ్లోబిన్, ఆర్.బి.సి కౌంట్, హెమటోక్రిట్, ఎం.సి.వి, ఎం.సి.హెచ్, ఆర్.డి.డబ్యు-సి.వి, ప్లేట్‌లెట్ కౌంట్, ఎం.పి.వి, డబ్యు.బి.సి కౌంట్, డిఫరెన్షియల్ కౌంట్ (న్యూట్రోఫిల్, లింఫోసైట్, మోనోసైట్, ఇసినోఫిల్, బాసోఫిల్) మరియు పెరిఫెరల్ స్మియర్ ఉంటాయి.కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్: ఫిజికల్ ఎగ్జామినేషన్ (కలర్ & క్లారిటీ), కెమికల్ ఎగ్జామినేషన్ (పి.హెచ్, స్పెసిఫిక్ గ్రావిటీ, గ్లూకోస్, ప్రోటీన్, బిలిరుబిన్, కీటోన్ బాడీస్), బ్లడ్, ల్యూకోసైట్స్, యూరోబిలినోజెన్, నైట్రేట్), మరియు మైక్రోస్కోపిక్ ఎగ్జామినేషన్ (పస్ సెల్స్, ఎపిథీలియల్ సెల్స్, ఆర్.బి.సి, కాస్ట్స్, క్రిస్టల్స్) ఉంటాయి.

ఫాస్టింగ్ బ్లడ్ షుగర్

లిపిడ్ ప్రొఫైల్: టోటల్ కొలెస్ట్రాల్, హెచ్.డి.ఎల్ కొలెస్ట్రాల్, ఎల్.డి.ఎల్ కొలెస్ట్రాల్, వి.ఎల్.డి.ఎల్ కొలెస్ట్రాల్ మరియు టోటల్ సి.హెచ్.ఓ.ఎల్/హెచ్.డి.ఎల్ నిష్పత్తి, ట్రైగ్లిసరైడ్స్ ఉంటాయి.లివర్ ఫంక్షన్ టెస్ట్ (ఎల్.ఎఫ్.టి): అలనైన్ అమైనోట్రాన్స్‌ఫెరేస్ (ఎ.ఎల్.టి/ఎస్.జి.పి.టి), అస్పార్టేట్ అమైనోట్రాన్స్‌ఫెరేస్ (ఎ.ఎస్.టి/ఎస్.జి.ఓ.టి) మరియు టోటల్ బిలిరుబిన్ ఉంటాయి.

ఎక్స్-రే చెస్ట్ (విత్‌అవుట్ ఫిలిం)ఈ.సి.జి2డి ఎకోపల్మనరీ ఫంక్షన్ టెస్ట్ (పి.ఎఫ్.టి)హెచ్.బి.ఏ1సిసీరం యూరియాఅల్ట్రాసౌండ్ స్కానింగ్ (అబ్డొమెన్ & పెల్విస్), సీరం క్రియాటినిన్ ,కన్సల్టేషన్లు (Consultations):కార్డియాలజిస్ట్జనరల్ ఫిజీషియన్

డైటీషియన్: ఈ ప్యాకేజీ ఆఫర్ సెప్టెంబర్ 15, 2025 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. పూర్తి వివరాల కోసం 04068334455 నంబరుకు సంప్రదించవచ్చు.ఆరోగ్యకరమైన భారతదేశం కోసం, మెడికవర్ హాస్పిటల్స్ ఎల్లప్పుడూ మీతో ఉంటుంది.

About Author