NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మంత్రి యువనేతను కలిసిన కాకరవాడ..

1 min read

నందికొట్కూరు, న్యూస్​ నేడు: రాష్ట్ర విద్యా శాఖ మరియు ఐటీ శాఖ మంత్రి యువనేత నారా లోకేష్ ను తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి డాక్టర్ కాకరవాడ చిన్న వెంకటస్వామి శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు.అమరావతి తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో శిక్షణ తరగతులకు వెంకటస్వామి హాజరయ్యారు.శిక్షణ తరగతుల కార్యక్రమం అనంతరం యువ నేతను ఆయన కలిశారు.రాబోయే రోజుల్లో పార్టీ బలోపేతం చేయాలని అంతే కాకుండా ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరిస్తూ మనం చేస్తున్న మంచి వాటిని గురించి ప్రజలకు తెలుపాలని యువ నేత సూచించినట్లు డాక్టర్ కాకరవాడ చిన్న వెంకటస్వామి అన్నారు.

About Author