PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మాజీ సర్పంచ్ కుమార్తె రిసెప్షన్ కు హాజరైన మంత్రి తనయుడు

1 min read

వధూవరులను ఆశీర్వదించిన మంత్రి తనయుడు

యం.డి హళ్ళి మాజీ సర్పంచ్ నాగప్ప కుమార్తె రిసెప్షన్ కు హాజరైన యువనేత గుమ్మనూరు ఈశ్వర్

వధూవరులను ఆశీర్వదించిన మంత్రి తనయుడు,యువనేత గుమ్మనూరు ఈశ్వర్

పల్లెవెలుగు వెబ్ హొళగుంద : హోళగుంద మండలంలోని యం.డి హళ్ళి గ్రామ మాజీ సర్పంచ్ నాగప్ప హుస్సేనమ్మ దంపతుల కుమార్తె రిసెప్షన్ వేడుకకు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి తనయుడు యువనేత గుమ్మనూరు ఈశ్వర్ హాజరయ్యారు.యం.డి హళ్ళి గ్రామంలో పెళ్ళి కుమార్తె స్వగృహం  నందు జరిగిన రిసెప్షన్ వేడుకలో వధూవరులు మహాలక్ష్మి,గణేష్ బాబు లను గుమ్మనూరు ఈశ్వర్ గుమ్మనూరు ఆశీర్వదించారు.ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.

About Author