NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

లబ్దిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

1 min read

కోడుమూరు, న్యూస్​ నేడు:  కోడుమూరు నియోజకవర్గానికి చెందిన  లబ్దిదారులకు  రూ.4,82,741 /- ల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేసిన కోడుమూరు ఎమ్మెల్యే  బొగ్గుల దస్తగిరి చెక్కులను తీసుకున్న లబ్ధిదారులు సీఎం నారా చంద్రబాబు నాయుడు కి డి.విష్ణువర్ధన్ రెడ్డి కి ఎమ్మెల్యే శ్రీ బొగ్గుల దస్తగిరి కి ధన్యవాదాలు తెలిపారు.లబ్ధిదారుల పేర్లు మరియు సీఎం రిలీఫ్ ఫండ్ వివరాలు

1,షేక్ నూర్ ఆఫషన్ 51,519/-2,•కొప్పుల సుజాత  45,075 /-3,•బెస్తా రాజశేఖర్  1,20,938/-4, బెపరి జాహెడ   1,36,128/-5,రామి రెడ్డి పద్మావతి 1,29,081/-

About Author