NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఘనంగా ఎమ్మెల్యే కోట్ల జయ సూర్యప్రకాశ్ రెడ్డి జన్మదిన వేడుకలు

1 min read

ప్యాపిలి, న్యూస్ నేడు:  డోన్ నియోజకవర్గ శాసనసభ్యులు  మాజీ కేంద్ర మంత్రివర్యులు, తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి  జన్మదినోత్సవం ఘనంగా నిర్వహించారు.ఈసందర్భంగా ప్యాపిలి పట్టణంలో పార్టీ కార్యకర్తలు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు.దాదాపు 500 బైకులు పాల్గొన్న ఈ ర్యాలీ పట్టణంలోని పార్టీ కార్యాలయం నుండి ప్రారంభమై పాత బస్టాండ్ వరకు ఉత్సాహంగా సాగింది. అనంతరం ఎమ్మెల్యే కోట్లకు జేజేలు పలుకుతూ కేక్ కటింగ్ కార్యక్రమంలో యువ నాయకులు  కోట్ల రాఘవేంద్ర రెడ్డి  పాల్గొని ప్రజలతో కలిసి జన్మదిన వేడుకలను జరుపుకున్నారు. ఈకార్యక్రమంలో తేదేపా సీనీయర్ నాయకులు లక్కసాగరం లక్ష్మిరెడ్డి, ఎద్దుల దోడ్డి ప్రభాకర్ రెడ్డి, ముస్లిం మైనారిటీ నాయకులు ఖాజా ఫీర్, వార్డు మెంబర్ ఎస్ కే వలి, తెదేపా నాయకులు బత్తుల రమేష్ రెడ్డి, గడ్డం రెడ్డి, ఆర్ఇ నాగరాజు, కొంగనపల్లి మధు, ప్రిన్సిపల్ మధు, రాచర్ల టిడిపి నాయకులు కట్టెల శ్రీనివాసులు, కృష్ణారెడ్డి, నల్ల మేకల పల్లి సత్యం, రాజశేఖర్, పెద్ద పూజార్ల ప్రసాద్ రెడ్డి, రామ్మోహన్ యాదవ్, బంకు నాగేంద్ర, కోదండరామయ్య,చల్లా వీర, చల్లా అనుదిప్, చిన్న వెంకట్ రెడ్డి,భాజాపా నాయకులు దామోదర్ నాయుడు, మద్దిలేటి, తేదేపా నాయకులు కలచట్ల ప్రసాద్, జక్కసానికుట్ల జయరామయ్య, పుల్లయ్య, సుధాకర్, వెంకటేష్, బ్యాంక్ శీను, ఏనుగుమర్రి శివ శంకర్, రాము, సీతమ్మ తండా నాయక్, కూటమి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

About Author