బాధ్యతలు చేపట్టిన కలెక్టర్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మెల్యే
1 min read

ఆలూరు న్యూస్ నేడు : జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నందు నూతనంగా బాధ్యతలు చేపట్టిన కలెక్టర్ సిరి ను మర్యాద పూర్వకంగా కలిసిన ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి * అదేవిధంగా *కలెక్టర్ సిరిను ఆలూరు నియోజకవర్గ సమస్యలను తెలపడం జరిగింది..ధనాపురం నుంచి హొళగుంద రోడ్డు బాగులేక ప్రయాణకులు చాలా ఇబ్బంది పడుతున్నారని వేసే రోడ్డు కూడ ధనపురం నుంచి హొళగుంద వరకు పూర్తిగా తొందరగా వేసేటట్లు చూడాలని తెలిపారు.ఆలూరు ప్రభుత్వ ఆసుపత్రి నీ రి ఓపెన్ చేయాలని… అలగే ఆలూరు మండలం కమ్మరచేడు గ్రామంలో 2018- 2019లో నాసరికంగా ఏర్పాటు చేసినారు.ప్రభుత్వ ఆసుపత్రినీ చాలా దారుణంగా ఉందని, వెంటనే ప్రభుత్వ ఆసుపత్రిని బాగుచేయాలని._అదేవిధంగా ఆ ఆసుపత్రి నీ ఒక్కసారి కమ్మరచేడు గ్రామంలో ఉన్న ప్రభుత్వం ఆసుపత్రిని తనిఖీ చేయాలని కలెక్టర్ సిరి ను కోరారు. హొళగుంద మండలం లో SC హాస్టల్ ను రి ఓపెన్ చేయాలని తెలపడం జరిగింది ._ఆలూరు నుండి పెద్దహొత్తూరు వరకు రోడ్డులో చాలా గుంతలు ఉన్నాయి, గుంతలు పుట్చి రోడ్ వేయాలని తెలియజేశారు._ఆలూరు నియోజకవర్గంలో ఉన్న ప్రజాలకు త్రాగునీటి సమస్య ఎక్కువ ఉందని తెలిపారు.

