NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

శ్రీరాచుట్టయ్య స్వామి దేవాలయంలో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు..

1 min read

ఆలూరు న్యూస్ నేడు  : ఆలూరు నియోజకవర్గం చిప్పగిరి మండలం, గ్రామంలో శ్రీరాచుట్టయ్య స్వామి దేవాలయంలో శ్రీ రాచుట్టయ్య స్వామి ఆరాధన సందర్భంగా స్వామి వారిని దర్శనం చేసుకొని ప్రత్యేక పూజలు చేయడం జరిగింది..  ఆలూరు ఎమ్మెల్యే విరుపాక్షి  మరియు సోదరుడు బుసినే శ్రీరాములు   అనంతరం ఆలయ అర్చకులు ఆలూరు ఎమ్మెల్యేకి  తీర్థ ప్రసాదాలు అందించారు.. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటి సభ్యులు మరియు జిల్లా కమిటి సభ్యులు, జడ్పిటిసి, కన్వీనర్, కో కన్వీనర్, పార్టీ అనుబంధ విభాగాల కమిటి సభ్యులు,ఎంపీపీ, వైయస్సార్​సిపి  మాజీ విద్య కమిటి చైర్మన్ , వైయస్సార్​సిపి  నాయకులు కార్యకర్తలు బివీఆర్​ అభిమానులు పాల్గొన్నారు.

About Author