దసరా బన్ని ఉత్సవాల ఆహ్వాన పత్రిక విడుదల చేసిన ఎమ్మెల్యే
1 min read

ఆలూరు న్యూస్ నేడు : ఆలూరు నియోజకవర్గం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం లో దేవరగట్టు శ్రీ శ్రీ శ్రీ మళ సహిత మల్లేశ్వర స్వామి దసరా బన్ని ఉత్సవాల ఆహ్వాన పత్రిక పత్రికను విడుదల చేసిన ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి మరియు సోదరుడు బుసినే శ్రీరాములు మాట్లాడుతూ బన్ని ఉత్సవాలు ఆలూరు నియోజకవర్గ ప్రజాలు అందరు శాంతియుతంగా జరుపుకోవాలని తెలియజేశారు…. ఈ కార్యక్రమంలో నేరణికి-నేరణికి తండా కొత్తపేట, దేవరగట్టు,ప్రజాలు, వైస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, బివీఆర్ అభిమానులు పాల్గొన్నారు.

