NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఘనంగా శ్రీదేవి శరన్నవరాత్రులు ప్రారంభం

1 min read

శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారిని దర్శించుకున్న జిల్లా కలెక్టర్ సి నాగ

పశ్చిమగోదావరి జిల్లాప్రతినిధి  న్యూస్ నేడు : పశ్చిమగోదావరి జిల్లా భీమవరం పట్టణంలోభక్తుల ఆరాధ్య దైవం శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి శ్రీదేవి శరన్నవరాత్రులు దసరా కార్యక్రమం ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. సోమవారం జిల్లా కలెక్టర్ మరియు మెజిస్ట్రేట్ సి. నాగరాణి మావుళ్ళమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు బ్రహ్మశ్రీ మద్దిరాల మల్లికార్జున శర్మ మరియు ఆలయ వేద పండితులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి హారతులు అందజేశారు.ఆలయ సహాయ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి , నగేష్ శేష వస్త్రాలు అందించి ప్రసాదాలు అందజేశారు.

About Author