NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు….

1 min read

ఆలూరు న్యూస్ నేడు : నియోజకవర్గం దేవనకొండ మండలం నల్లచెలమెల గ్రామంలో శ్రావణ మాసం మూడవ శనివారం సందర్బంగా నరసింహ స్వామి వారిని దర్శనం చేసుకొని ప్రత్యేక పూజలు చేయడం జరిగింది. ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి  ఈ కార్యక్రమంలో వైస్సార్సీపీ మండల కన్వీనర్, జడ్పీటీసీ, ఎంపీపీ, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా కార్యవర్గ సభ్యులు,తాలూకా కార్యవర్గ సభ్యులు, మండల కార్యవర్గ సభ్యులు, సర్పంచ్ లు, ఎంపీటీసీ లు, కో కన్వీనర్, వైస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, బివిఆర్​ అభిమానులు పాల్గొన్నారు.

About Author