NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ద్విచక్ర సైకిల్, ను అందజేసిన ఎంపీడీవో విజయ లలిత…

1 min read

న్యూస్ నేడు హొళగుంద: హొళగుంద మండలం మండల కేంద్రంలో తెదేపా యువ నాయకుడు కొండా బుడ్డన్న రారవి సిద్దు, బీసీ కాలనీ కు చెందిన జంజాలి లక్ష్మికి పూర్తిగా కాళ్లు నడవడానికి రాకపోవడంతో వెంటనే స్పందించి ఎంపీడీవో విజయ లలిత కి తెలిపారు వెంటనే స్పందించి ఎంపీడీవో విజయ లలిత జంజాలి లక్ష్మికీ ద్విచక్రం సైకిల్, ను అందజేశారు, జంజలి లక్ష్మి కుటుంబ సభ్యులు, ఎంపీడీవో విజయ లలితాకి కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో, ఎంపీడీవో సిబ్బంది, వై నాగరాజు, కొండ బుడ్డన్న, రారా వి సిద్దు పాల్గొన్నారు.

About Author