NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

16 న పురపాలక కౌన్సిల్ సమావేశం

1 min read

మున్సిపాలిటీ కమిషనర్ వెంకటరామిరెడ్డి..

న్యూస్ నేడు నందికొట్కూరు: నంద్యాల జిల్లా నందికొట్కూరు పురపాలక సంఘ కౌన్సిల్ సమావేశం ఈనెల 16వ తేదీన కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేసినట్లు మున్సిపాలిటీ కమిషనర్ జి వెంకటరామిరెడ్డి గురువారం అన్నారు.ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ 16వ తేదీ సోమవారం ఉ 11 గంటలకు కౌన్సిల్ సమావేశం ప్రారంభం అవుతున్నట్లుతెలిపారు.సమావేశానికి మున్సిపాలిటీ చైర్మన్ మరియు కౌన్సిలర్లు సమావేశానికి హాజరు కావాలని అదేవిధంగా మున్సిపాలిటీలో పనిచేస్తున్న వివిధ శాఖల అధికారులు తమ నివేదికలతో సమావేశానికి హాజరుకావాలని మున్సిపాలిటీ కమిషనర్ కోరారు.

About Author