PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

నాదెల్ సంచలన విజయం !

1 min read

MELBOURNE, AUSTRALIA - JANUARY 28: Rafael Nadal of Spain reacts after winning his Men's Singles semifinal match against Matteo Berrettini of Italy during day twelve of the 2022 Australian Open at Melbourne Park on January 28, 2022 in Melbourne, Australia. (Photo by Clive Brunskill/Getty Images)

పల్లెవెలుగువెబ్ : ఓపెన్‌ టెన్నిస్‌ ఎరాలో స్పెయిన్‌ బుల్‌ రఫెల్‌ నాదల్‌ చరిత్ర సృష్టించాడు. అత్యధిక గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్లు నెగ్గిన ఆటగాడిగా సరికొత్త రికార్డు నెలకొల్పాడు. ఆదివారం జరిగిన ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ 2022 పురుషుల సింగల్స్‌ ఫైనల్లో ప్రపంచ రెండో ర్యాంకర్ డానిల్‌ మెద్వెదెవ్‌ (రష్యా)పై 2-6, 6-7(5-7),6-4, 6-4, 7-5 తేడాతో సంచలన విజయాన్ని నమోదు చేసి 21వ గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు.

    

About Author