NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

నీట్​ జాతీయ స్థాయి ర్యాంకులలో  నారాయణ విద్యార్థుల ప్రభంజనం

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు: 14వ తేదిన NTA వారు ప్రకటించిన NEET 2025 జాతీయ స్థాయి ర్యాంకులలో కర్నూలు నారాయణ కళాశాల విద్యార్థులు ప్రభంజనం సృష్టించారని నారాయణ విద్యా సంస్థల యాజమాన్యం ప్రశంసించింది. కర్నూలు నారాయణ కళాశాల నుండి ఆర్. గోవర్ధన్ చౌదరి 621 మార్కులతో ఆల్ ఇండియా ఒపెన్ క్యాటగిరి ర్యాంకు AIR 431, క్యాటగిరి నందు CAT -281వ ర్యాంకు సాధించాడు. అంతే కాకుండా డి. హేమసాగరిక AIR-1721, CAT – 44, CAT – 1505, 2 2. AIR -4970, CAT2453, 4. AIR – 2814, AIR – 4169, CAT – 27, AIR-5369, CAT – 126, 2.5 AIR-8421, CAT – 3468, AIR – 11587, CAT-4926, 5. AIR – 14962, CAT – 335,  AIR – 15548, CAT-353, 2.6 AIR-18657, CAT – 419, 25. AIR – 18874, CAT – 7818, AIR – 19841, CAT – 8182, 2. AIR-20007, CAT – 8247 సాధించారు.జాతీయ స్థాయిలో 500 లోపు ర్యాంకు ఒకటి, 5000 లోపు 5 ర్యాంకులు, 10,000  7 , 20,000 5 13 , 30,00020 , 40,000 5 28 , 50,000 5 34 , 60,000 5 42 , 70,000 5 57, 80,000 66, 90,000 5 78 , 1,00,000 5 88 వచ్చాయి.వివిధ క్యాటగిరిల నందు 50 లోపు ఇద్దరు, 500 లోపు 7 గురు, 1000 5 9 , 2000 5 12 , 3000 5 19, 5000 25 , 10,000 5 33 , 20,000 5 49 , 30,000 55 66  40,000 5 83 , 50,000 5 100 ລ້ విద్యార్థులు ర్యాంకులు సాధించారు.అత్యున్నత ప్రతిభ కనబరచిన విద్యార్థులందరిని నారాయాణ యాజమాన్యం సన్మానించింది.ఈ కార్యక్రమంలో కళాశాల డి.జి.ఎమ్. టి.గోవరన్ రెడ్డి, డీన్లు ఆంజనేయ టి. కౌసల్య తదితరులు పాల్లొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *