జాతీయ నులిపురుగులు నివారణ కార్యక్రమం
1 min read![](https://i0.wp.com/newsnedu.com/wp-content/uploads/2025/02/13-8.jpg?fit=550%2C732&ssl=1)
పల్లెవెలుగు వెబ్ ప్యాపిలి: జాతీయ నులిపురుగులు నివారణ కార్యక్రమం ద్వారా డాక్టర్ వాణిశ్రీ, డాక్టర్. నితీష్ ఆధ్యర్యంలో ఏనుగుమర్రి లో,కస్తూరి భా గాంధీ ప్యాపిలి పాఠశాల లో పాల్గొని, 12 సచివాలయం లలో 1-19 సంవత్సరాల వరకు 9370 మంది పిల్లలకు గాను 8876 మంది పిల్లలకు 95.88% వేయడం జరిగింది.కార్యక్రమం లో ఆరోగ్య విద్యాభోదకుడు రాఘవేంద్ర గౌడు, గంగాదేవి, మనోహర్ రెడ్డి, ఎం ఎల్ ఎచ్ పి లు, ఏ ఎన్ ఎం లు, ఆశ కార్యకర్తలు ఉపాధ్యాయులు సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు.