NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

కలెక్టర్ ఆదేశాలను పట్టించుకోని నయారా పెట్రోల్ .. డీజిల్ బంకుయాజమాన్యం..

1 min read

చర్యలు తీసుకోవాలని  బీఎస్​పీ  డిమాండ్

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా న్యూస్​ నేడు : అమలాపురం మెయిన్ కలెక్టర్ ఆఫీస్ కి వెళ్లే దారిలో ఉన్న నయారా పెట్రోల్ బంక్ కామనగరువు లో ఉన్న రెండు బంకులు ఇప్పటికీ మూసే ఉన్నాయి…!! జిల్లా అధికార యంత్రాంగం అన్ని బంకులు తెరిచి ప్రజలకు అందుబాటులోకి తేవాలని సాక్షాత్తు జిల్లా కలెక్టర్ ఆదేశాలు ఇచ్చినప్పటికీ పట్టించుకోని నయారా బంక్ యాజమాన్యం అటువైపు కన్నెత్తి చూడని జిల్లా సివిల్ సప్లై అధికారులు మరియు స్పెషల్ ఆఫీసర్లు… ఇలాంటి ప్రత్యేక పరిస్థితుల్లో బంకులు తెరవని వారిపై  చర్య తీసుకోవాలని బంకు లైసెన్సులు రద్దు చేయాలని.. బహుజన్ సమాజ్ పార్టీ బీఎస్​పీ  అమలాపురం నియోజకవర్గం పొలమూరి మోహన్ బాబు సాక్షాత్తు జిల్లా కలెక్టర్కు విన్నవించారు… ఇప్పటికైనా తక్షణమే బంకులు తెరవాలని ఆయన డిమాండ్ చేశారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *