” నో బ్యాగ్ డే.. జాలి లెర్నింగ్ డే”
1 min read

పత్తికొండ, న్యూస్ నేడు: పత్తికొండ మండల పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో ” ప్రాథమిక స్థాయి విభాగం ఉపాధ్యాయులు ” ‘ మొదటి శనివారం ‘ ” నో బ్యాగ్ డే ” సందర్బంగా విద్యార్థులకు ” పేపర్ కటింగ్ తో మోడల్ నమూనాలు, చెట్టు ఆకులతో నెమలి ఆకృతి ” కృత్యాలు నిర్వహించారు.ప్రాథమిక ఉపాధ్యాయులు ఎం. మారుతి మాట్లాడుతూ, ” నో బ్యాగ్ డే -జాలి లెర్నింగ్ డే ” అని తెలిపారు. మరొక ప్రాథమిక ఉపాధ్యాయులు అరుణ మేడం మాట్లాడుతు ‘ నో బ్యాగ్ డే ‘ వళ్ళ విద్యార్థులు ‘ఉత్సాహంగా ‘ నేరుకుంటారు అని తెలియ చేశారు. పిఎస్హెచ్ఎం భారతి మేడం ఉపాధ్యాయుల కృషి ని, విద్యార్థులు నైపుణ్యం ను కొనియాడారు.

