ఆడియోమెట్రిక్ టెక్నిషియన్ ఉద్యోగాలకు నోటిఫికేషన్
1 min readపల్లెవెలుగువెబ్ : గవర్నమెంట్ జనరల్ ఆస్పత్రి, వెస్ట్ గోదావరి సంస్థ వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. ఆసక్తి గలవారు ఆఫ్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.
సంస్థ : జీజీహెచ్, వెస్ట్ గోదావరి.
ఉద్యోగం : ఆడియోమెట్రిక్ టెక్నిషియన్, ఆప్తాల్మిక్ అసిస్టెంట్.
విద్యార్హత : పదో తరగతి, 12వ తరగతి, డిగ్రీ, బీఎస్సీ.
జీతం : 12,000 – 15,000 నెలకు
ఖాళీలు : 5
పనిచేయాల్సిన ప్రాంతం : వెస్ట్ గోదావరి, ఏపి.
దరఖాస్తు విధానం : ఆఫ్ లైన్
దరఖాస్తు రుసుం : ఉచితం
ఎంపిక విధానం : బేస్డ్ ఆన్ వెయిటేజ్
దరఖాస్తు స్వీకరణ తేది : 25-3-2022
చివరి తేది : 6-4-2022
అడ్రస్ : the Office of the District Coordinator of Hospital Services, West Godavari District
అధికారిక వెబ్ సైట్ : westgodavari.ap.gov.in