PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రేడియోగ్రాఫర్ ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్

1 min read

School of Radiography

ప‌ల్లెవెలుగువెబ్ : గ‌వ‌ర్న‌మెంట్ జ‌న‌ర‌ల్ ఆస్ప‌త్రి, ఈస్ట్ గోదావ‌రి సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆఫ్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : జీజీహెచ్, ఈస్ట్ గోదావ‌రి.

ఉద్యోగం : సీటీ టెక్నిషియ‌న్, రేడియోగ్రాఫ‌ర్.

విద్యార్హ‌త : ప‌దో త‌ర‌గ‌తి, డిప్లొమ‌, డిగ్రీ, బీఏ, బీఎస్సీ, ఎంఎస్సీ.

జీతం : 12,000 – 17,500 నెల‌కు

ఖాళీలు : 15

ప‌నిచేయాల్సిన ప్రాంతం : ఈస్ట్ గోదావ‌రి, ఏపి.

ద‌ర‌ఖాస్తు విధానం : ఆఫ్‌ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : అంద‌రికీ -300
ఎస్సీ,ఎస్టీ, పీహెచ్ – 200

ఎంపిక విధానం : బేస్డ్ ఆన్ వెయిటేజ్

దరఖాస్తు స్వీకరణ తేది : 25-3-2022

చివరి తేది : 1-4-2022

అడ్ర‌స్ : the Superintendent, Government General Hospital Kakinada.

అధికారిక వెబ్ సైట్ : eastgodavari.ap.gov.in

About Author