NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఓ..యువత మేలుకో… కార్యక్రమానికి అనూహ్య స్పందన

1 min read

డా.ఆకుమళ్ళ.నాని అన్న ని కలవడానికి అధిక సంఖ్యలో పాల్గొన్న మహిళలు 

ఓ..యువత మేలుకో కార్యక్రమానికి మహిళల నుంచి అనూహ్య స్పందన 

పల్లెవెలుగు వెబ్ విజయవాడ :రాష్ట్రయం.బి.సి.కార్యాలయంలో రాష్ట్రం నలుమూలల నుంచి ఓ..యువత మేలుకో కార్యక్రమానికిడా.ఆకుమళ్ళ.నాని ని కలవడానికి,మహిళలు అధిక సంఖ్యలోపాల్గొనడం జరిగింది. తదనంతరం ఆకుమళ్ళ.నానివారి సమస్యల గురించి ఒక్కరిని వివరంగా అడిగి తెలుసుకొన్నారుతదనంతరం డా. ఆకుమళ్ళ.నాని మాట్లాడుతూ గత కొద్దిరోజుల నుంచి ప్రజా సమస్యల పరిష్కార మార్గం పై,ఓ..యువత మేలుకో! కార్యక్రమానికి మెదులు పెట్టడం జరిగింది ఈ కార్యక్రమాల్లో భాగంగా మా..పిలుపు మేరకు రాష్ట్రం నలుమూలల నుంచి మా రాష్ట్రకార్యాలయానికి వేల సంఖ్యలో యువతి,యువకులు,పాల్గొనడం ముఖ్యంగా మా  కార్యక్రమానికి మహిళలు అధిక సంఖ్యలో పాల్గొనడం ఓ..యువత మేలుకో ! అనే కార్యక్రమానికి అనూహ్య స్పందన లభించడం మాకు ఎంతో సంతోషంగా ఉంది. ప్రజా సమస్యల పై,మేము,ఎల్లప్పుడూ మా యొక్క సహాయ సహకారాలు పేద ప్రజలకు అండగా నిలబడతాము వారి సమస్యలపై ప్రభుత్వంతో నిరంతరం పోరాడుతానని అన్నారు.ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల ప్రజలు. ఎన్నో సమస్యల తో సతమతం,అవుతూన్నారు. వారు ఎదుర్కొంటున్న సమస్యలపై  ఒక పరిష్కార మార్గం చూపించేలా మన రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొని వెళ్తానని అన్నారు.ప్రజా సమస్యలపై నా పిలుపు మేరకు వచ్చినయువతీ,యువకులకు,ముఖ్యంగా మహిళలు ఇంత పెద్ద ఎత్తున వచ్చి,మా ఈ ఓ..యువతమేలుకో!కార్యక్ర మాన్ని జయప్రదం చేస్తున్నందుకు అందరికిపేరు,పేరునకృతజ్ఞతలు,తెలియజేస్తూన్నాను అని అన్నారు. 

About Author