NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మెగాస్టార్ జన్మదినం  సందర్భంగా గర్భిణీలకు పండ్లు పంపిణీ

1 min read

హొళగుంద న్యూస్ నేడు : హొళగుంద. మండలంలో.  సీనియర్ మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్సులు. హొళగుంద. ప్రాథమిక ఆరోగ్యశ్రీ. ప్రభుత్వ ఆసుపత్రిలో. మెగాస్టార్ చిరంజీవి బర్త్డే సందర్భంగా. గర్భవతులకు. బ్రెడ్ ప్యాకెట్లు. పండ్లు. పంపిణీ చేయడం జరిగింది. అలాగేమెగాస్టార్ చిరంజీవి బర్త్డే సందర్భంగా. కేకు కట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో. పంచాయతీ సెక్రెటరీ రాజశేఖర్ గౌడ్. డాక్టర్. మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్స్ సీనియర్ నాయకులు. ఆలూరు తాలూకా వార్త విరుపాక్షి. సాక్షి నాగప్ప. ఆంధ్రప్రభ రవి కాంత్. ఆంధ్రజ్యోతి నాగరాజ్ గౌడ్.వార్త విలేఖరి ముద్దు . సూర్య బెల్స్ ఆలూరు. మహబూబ్ బాషా. ఆర్టిఐ ల్యాబ్ గిరి. బహుజన ఎడిటర్ దుర్గాప్రసాద్ 9టీవీ. టీ. పి. సాయి భేష్. తేజ టీవీ ఎన్ఎస్ అరుణ్ కుమార్. విలేఖరి తాయారు. సంజీవ. మంజు. వీరేష్. ఎం వలి. మరియు మెగాస్టార్ చిరంజీవి సీనియర్ అభిమానులు పాల్గొన్నారు

About Author