NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ప్రభుత్వమెడికల్ కళాశాల ప్రవేటికరణపై కోటి సంతకాలు సేకరణ

1 min read

హొళగుంద న్యూస్ నేడు :  ఎల్లార్తి గ్రామం లో జిల్లా ఉపాధ్యాక్షుడు యస్ కె గిరి ఆధ్వర్యంలో ప్రభుత్వమెడికల్ కళాశాల ప్రవేటికరణ పీపీపీ వ్యతిరేకంగా చేపట్టిన కోటి సంతకాల సేకరణ విద్యార్థులు దగ్గర కూడా సంతకలు చేశారు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యాక్షుడు యస్ కె గిరి మాట్లాడుతూ జగనన్న ముఖ్యమంత్రి ఉన్న సమయంలో రాష్ట్రము లో 17మెడికల్ కళాశాల ఏర్పాటు చేసి మిగత 5 మెడికల్ కళాశాల ప్రారంభం చేశారు. మిగతా మెడికల్ ప్రారంభం చేయాలనీ 5000కోట్లు ఖర్చు చేస్తే మిగత మెడికల్ కళాశాల ప్రారంభం చేయచ్చు అలాకాకుండా ప్రభుత్వం మెడికల్ కళాశాల ప్రవేట్ వ్యక్తులు చేతులు అప్పగించడం చేతకాని కూటమి ప్రభుత్వం అన్నారు ఎల్లార్తి గ్రామం లో చేసిన కోటి సంతకల సేకరణ అప్లెకేషన్ ను మండల కన్వీనర్ షాపి ఉల్లా అందజేశారు ఈ కార్యక్రమం లో వైయస్సార్ నాయకుడు శేషి , పాల్గొన్నారు.

About Author