NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

సమస్యల పరిష్కారానికే.. గడప గడపకు మన ప్రభుత్వం

1 min read

– ప్రతి కుటుంబానికి సంక్షేమం సంక్షేమ పథకాలు

– వైసిపి రాష్ట్ర యువ నాయకుడు ప్రదీప్ రెడ్డి.

పల్లెవెలుగు వెబ్  కౌతాళం:  మండలంలోని కుంభలనూరు కార్యక్రమం నిర్వహించగా, రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు అందిస్తున్నమని ఈ ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం మండలంలోని కుంభలనూరు సచివాలయం క్యాంప్ 1 మూడో రోజు గడపగడపకు మన ప్రభుత్వం నిర్వహించారు, గ్రామంలో తమ దృష్టికి వచ్చిన సమస్యల పరిష్కారానికి 20 లక్షల నిధులతో  అభివృద్ధి పనులు చేపడతామని తెలిపారు. సర్పంచులు సుందరమ్మ, వీరేష్, ఎంపిటిసి ముత్తన్న, వైసిపి నాయకులు బుచ్చిరాయుడు, అనిల్ కుమార్, చక్రవర్తి రామస్వామి, మండల నాయకులు ప్రహ్లాదాచారి, నాగరాజు గౌడ్, ఎంపీపీ అమ్రేష్, ఎంపీడీవో సుబ్బరాజు, ఏఈ శ్రీనివాస్, వ్యవసాయ అధికారి శేషాద్రి పంచాయతీ కార్యదర్శి యోగేశ్వర రెడ్డి, సర్పంచ్ పాల్ దినకర్, వివిధ గ్రామాల వైఎస్ఆర్సిపి నాయకులు చెన్న బసప్ప, మరే గౌడ, సోమశేఖర, బసప్ప గౌడ, పాండు, మారెప్ప, శివరాం, వివిధ గ్రామాల నాయకులు ఎంపిటిసిలు సర్పంచులు మహేష్, లింగన్న గౌడ, మూకన్నా, గ్రామ సచివాలయం సిబ్బంది, వాలంటీర్లు, కన్వీనర్లు, వైఎస్ఆర్సిపి అభిమానులు కార్యకర్తలు ప్రజలు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ తదితరులు పాల్గొన్నారు.

ఎమ్మెల్యే, ఎంపీపీ, వాలంటీర్లు, ప్రచారం,

About Author