NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మన వార్డు మన బాధ్యత  ప్రతి ఇంటికి చైతన్యం ప్రతి ఇంటికి సంక్షేమ సర్వే

1 min read

హోళగుంద, న్యూస్​ నేడు:  సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలోహొళగుంద లో 8, వార్డ్ ,9, వార్డ్ నిర్వహించారు, సర్వే  రాష్ట్రవ్యాప్తంగా ప్రతి ఇంటికి సంక్షేమ సర్వే కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది.మన వార్డు అభివృద్ధి మన చేతుల్లోనే అందరం కలిసి వస్తేనే నిజమైన మార్పు సాధ్యం. ప్రపంచంలో ఏ మార్పు కోరుకుంటావో దానికి నువ్వే నాంది పలకాలి జాతిపిత మహాత్మా గాంధీ .నిజమైన అభివృద్ధి అంటే ప్రతి కుటుంబం, సురక్షితంగా, ఆరోగ్యంగా , సంతోషంగా, జీవించడం పరిశుభ్రత, ఆరోగ్యం, విద్య, వసతి, సురక్షిత నీరు, విద్యుత్తు, రోడ్లు, మరియు ప్రభుత్వ పథకాలు ఈ లక్ష్యం సాధించాలంటే మనమందరం కలిసి ముందుకు రావాలి. అందుకే మన వార్డు శ్రేయస్సు అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలి. మన వార్డు మన బాధ్యత కార్యక్రమంలో భాగంగా మన హోళగుంద లో కూడా ప్రతి ఇంటికి వెళ్లి సర్వే కార్యక్రమం నిర్వహించడం జరిగింది  మంగళవారం సాయంత్రం  8 వార్డ్ 9, వార్డ్ లో ( మన వార్డ్ మన బాధ్యత ) కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వార్డ్ మెంబర్ అబ్దుల్ రెహ్మాన్ వార్డ్ మెంబర్ ఎన్, సుభాన్, ఆలూరు అసెంబ్లీ అధ్యక్షులు అబ్దుల్ హమీద్, ఉపాధ్యక్షులు కే ,సలాం, కార్యదర్శి ఎం హఫీజ్, ,  కార్యకర్తలు అబ్రార్, వాజిద్, తదితరులు పాల్గొన్నారు.

About Author