NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మన వార్డు మన బాధ్యత..

1 min read

సోషల్ డెమొక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా

హొళగుంద న్యూస్ నేడు: మన వార్డు మన బాధ్యత  ప్రతి ఇంటికి చైతన్యం ప్రతి ఇంటికి సంక్షేమ సర్వేసోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలోహొళగుంద లో4, 7,9, వార్డ్ , లో సర్వే నిర్వహించారు, సర్వే  రాష్ట్రవ్యాప్తంగా ప్రతి ఇంటికి సంక్షేమ సర్వే కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది.మన వార్డు అభివృద్ధి మన చేతుల్లోనే అందరం కలిసి వస్తేనే నిజమైన మార్పు సాధ్యం. ప్రపంచంలో ఏ మార్పు కోరుకుంటావో దానికి నువ్వే నాంది పలకాలి జాతిపిత మహాత్మా గాంధీ .నిజమైన అభివృద్ధి అంటే ప్రతి కుటుంబం, సురక్షితంగా, ఆరోగ్యంగా , సంతోషంగా, జీవించడం పరిశుభ్రత, ఆరోగ్యం, విద్య, వసతి, సురక్షిత నీరు, విద్యుత్తు, రోడ్లు, మరియు ప్రభుత్వ పథకాలు ఈ లక్ష్యం సాధించాలంటే మనమందరం కలిసి ముందుకు రావాలి. అందుకే మన వార్డు శ్రేయస్సు అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలి. మన వార్డు మన బాధ్యత కార్యక్రమంలో భాగంగా మన హోళగుంద లో కూడా ప్రతి ఇంటికి వెళ్లి సర్వే కార్యక్రమం నిర్వహించడం జరిగింది,4   7,9, వార్డ్   లో ( మన వార్డ్ మన బాధ్యత ) కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వార్డ్ మెంబర్ ఎఫ్, అబ్దుల్ హమీద్, వార్డ్ మెంబర్ సుభాన్, వార్డ్ మెంబర్ అబ్దుల్ రెహ్మాన్, సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఆలూరు అసెంబ్లీ ఉపాధ్యక్షులు కే ,సలాం, అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి ఎం హఫీజ్, కార్యకర్తలు అబ్రార్, హెచ్, వకీల్, బి, సైఫుల్, కె, ఆరిఫ్, కే, జావీద్, తదితరులు. పాల్గొన్నారు.

About Author