PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అంగరంగ వైభవంగా పాసింగ్ అవుట్ పెరేడ్

1 min read

– 2021 బ్యాచ్ కి చెందిన ఐపీఎస్ గా శిక్షణ పూర్తి చేసుకున్న కె ఎస్ ప్రవీణ్ గౌతమ్..
– ఏలూరు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ విజయ్ కుమార్ తనయుడు ప్రవీణ్ గౌతమ్
పల్లెవెలుగు వెబ్ ఏలూరు: ఏలూరు జిల్లాకు మరియు ఏలూరుకు చెందిన కెఎస్. ప్రవీణ్ గౌతమ్ ఐపిఎస్ గా శిక్షణ పూర్తి చేసుకున్నారు, 2021 బ్యాచ్ చెందిన ఐపీఎస్ లు శిక్షణ పూర్తి చేసుకున్నారు. హైదరాబాద్ ఎస్ వి పి నేషనల్ పోలీస్ అకాడమీలో పాసింగ్ అవుట్ పెరేడ్ అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర హోం శాఖ మంత్రి హమీషా హాజరయ్యారు.ప్రవీణ్ గౌతమ్ ఐపీఎస్. అందరికీ సుపరిచితులు ఏలూరు జిల్లా సీనియర్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్న విజయరాజ్ కుమారుడు కావడంతో అందరూ గర్వకారణంగా సంతోషం వ్యక్తం చేస్తూ తండ్రికి తగ్గ తనయుడుగా కొనియాడుతున్నారు, విజయ్ కుమార్ ను బంధుమిత్రులు. స్నేహితులు. తోటి సిబ్బంది చరవణి ల ద్వారా మరియు స్వయంగా కలుసుకుని అభినందనలు తెలియజేశారు.

About Author