పవన్ ముమ్మాటికి ప్యాకేజీ స్టారే !
1 min read

పల్లెవెలుగువెబ్ : ప్యాకేజీ స్టార్ అంటే చెప్పుతో కొడతానన్న జనసేన అధిేనేత పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై ఏపీ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. ఓ న్యూస్ ఛానెల్ తో మాట్లాడిన సందర్బంగా ఆయన పవన్ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ ను తాము ఆది నుంచి ప్యాకేజీ స్టారేనని చెబుతున్నామని, ఇప్పుడు కూడా అదే మాట చెబుతున్నామని ఆయన అన్నారు. పవన్ ముమ్మాటికీ ప్యాకేజీ స్టారేనని అంబటి అన్నారు.

