PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

Paytm సీఈవో విజ‌య‌శేఖ‌ర‌శ‌ర్మ అరెస్ట్ !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : పేటీఎం వ్యవస్థాపకుడు, సీఈఓ విజయ్‌ శేఖర్‌ శర్మ అరెస్ట్‌ అయ్యారు. ర్యాష్ డ్రైవింగ్ కేసులో ఆయ‌న పై పోలీసులు కేసు న‌మోదు చేశారు. ఫిబ్రవరి 22న సౌత్‌ ఢిల్లీ డీసీపీ బెనిటా మేరీ జాకర్ కారుపైకి విజయ్ శేఖర్ శర్మ కారు దూసుకెళ్లింది. సమాచారం అందుకున్న పోలీసులు విజయ్ శేఖర్ శర్మపై పలు సెక్షన్‌ల కింద కేసులు నమోదు చేశారు. తాజాగా ఈ కేసులో భాగంగా విజయ్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. అరెస్ట్‌ చేసిన తరువాత విజయ్‌ శేఖర్‌ శర్మ బెయిల్‌పై విడుదలయ్యారు.

                       

About Author