PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పోలీస్ ఉద్యోగాలు: యూపీఎస్సీ నోటిఫికేష‌న్

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్: కేంద్ర హోం శాఖ ఆధ్వర్యంలోని సెంట్రల్ ఆర్మడ్ పోలీస్ ఫోర్సెస్ వివిధ ఖాళీల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హత గ‌ల అభ్యర్థులు ఈ అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆన్ లైన్ ద్వార ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు.
సంస్థ: సెంట్రల్ ఆర్మడ్ పోలీస్ ఫోర్సెస్- కేంద్ర హోంశాఖ‌
జాబ్ కేట‌గిరి: సెంట్రల్ గ‌వ‌ర్నమెంట్ జాబ్స్
ఖాళీల సంఖ్య: 159
బీఎస్ఎఫ్ -35
సీఆర్పీఎఫ్- 36
సీఐఎస్ఎఫ్-47
ఐటీబీపీ- 20
ఎస్ఎస్బీ- 1
ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్ లైన్.
విద్యార్హత‌: డిగ్రీ పాసై ఉండాలి. నిర్ణీత ప్రమాణాల ప్రకారం శారీర‌క దారుడ్యం క‌లిగి ఉండాలి.
వ‌యోప‌రిమితి: 20 నుంచి 25 ఏళ్లు క‌ల‌వారు.
ఎంపిక విధానం: రాత ప‌రీక్ష, ఫిజిక‌ల్ టెస్ట్, ఇంట‌ర్య్వూ. ప్రిలిమ్స్ పూర్తీ చేసిన వారు పీఈటీ టెస్టుకు అర్హత పొందుతారు.
ద‌ర‌ఖాస్తు స్వీక‌ర‌ణ ప్రారంభం: 16-4-2021.
చివ‌రితేది : 5-5-2021.
రాత‌పరీక్ష: 8-8-2021
అడ్మిట్ కార్డులు: జులై చివ‌రి వారంలో.
అధికారిక వెబ్ సైట్: https://upsc.gov.in/

About Author