అన్నదాత పోరు కార్యక్రమం పోస్టర్ ఆవిష్కరణ
1 min read

ఆలూరు న్యూస్ నేడు: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల 9వ తారీఖున జరగబోయే అన్నదాత పోరు కార్యక్రమం పోస్టర్ ఆవిష్కరణ ఆలూరు నియోజకవర్గం వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి చేతులమీదుగా ఆదివారం ఉదయం 10గంటలకు ఆలూరు నందు పోస్టర్ ఆవిష్కరణ జరుగును. ఆలూరు నియోజకవర్గం లో ఉన్న 6 మండలు హొళగుంద, హాలహర్వి, ఆలూరు, చిప్పగిరి, ఆస్పరి, దేవనకొండ, మండల కన్వీనర్లు, జడ్పీటీసీ లు, కో ఎంపీపీ లు, వైస్ వైస్ ఎంపీపీ లు, ప్రజా ప్రతినిధులు, సొసైటీ చైర్మన్ లు, పార్టీ అనుబంధ విభాగాల రాష్ట్ర కమిటి సభ్యులు, మరియు జిల్లా కమిటి సభ్యులు, గ్రామాలలోని నాయకులు, సర్పంచులు, ఎంపీటీసీలు మెంబర్లు, నాయకులు , నియోజకవర్గం అనుబంధ విభాగాల సభ్యులు , మండల విభాగాల సభ్యులు, గ్రామ కమిటి సభ్యులు, వైఎస్ఆర్సిపి నాయకులు ,కార్యకర్తలు, రైతులు బివీఆర్ అభిమానులు, పార్టీ శ్రేణులు..రేపు ఉదయం 10 గంటలకి ఆలూరు కు హాజరు కావాలని కోరారు.

