17 మెడికల్ కాలేజ్ లను పిపిపి విధానన్ని రద్దు చేయాలి
1 min read

ఆలూరు న్యూస్ నేడు: ఆలూరు నియోజకవర్గం దేవనకొండ మండలం కేంద్రంలో వైస్సార్సీపీ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైస్.జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్రంలో ఉన్న 17 మెడికల్ కాలేజ్ లను పిపిపి విధానన్ని రద్దు చేయాలని కోటి సంతకాల సేకరణ పోస్టర్ ను ఆవిష్కరణ చేసిన ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి మరియు తనయుడు, రాష్ట్ర యువజన విభాగం సెక్రెటరీ, యువనేత బుసినే చంద్రశేఖర్ ఈ కార్యక్రమంలో వైస్సార్సీపీ మండల కన్వీనర్లు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, వైస్ ఎంపీపీ లు,సర్పంచ్,రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా కార్యవర్గ సభ్యులు,తాలూకా కార్యవర్గ సభ్యులు, మండల కార్యవర్గ సభ్యులు,వైస్ ఎంపీపీ లు ఎంపీటీసీ లు, కో కన్వీనర్, వైస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, బివీఆర్ అభిమానులు పాల్గొన్నారు.

