1998 డీఎస్సీ క్వాలిఫైడ్ అయి మిగిలిపోయిన 1369 అభ్యర్థులుకు ఉపాధి కల్పించండి
1 min read
విజయవాడ , న్యూస్ నేడు :1998 డీఎస్సీ క్వాలిఫైడ్ అయి మిగిలిపోయిన 1369 అభ్యర్థులుము గత వైసిపి ప్రభుత్వంలో మాకు తీవ్ర అన్యాయం చేసినారు మన కూటమి ప్రభుత్వము రాకముందు పాదయాత్రలో యువగళo లో చంద్రబాబు నాయుడు ని లోకేష్ ని కలవడం జరిగినది ప్రభుత్వం వచ్చిన వెంటనే మీ మిగిలిపోయిన1998 డిస్సీ క్వాలిఫైడ్ అయి మిగిలిపోయిన అభ్యర్థులందరికీ ) ఉద్యోగాలు ఇస్తామని పూర్తిగా మాకు హామీ ఇవ్వడం జరిగినది ప్రస్తుతం అనేకసార్లు సీఎం సార్ ని లోకేష్ సార్ ని ప్రజాదర్బార్ లో కలవడం జరిగినది ఇస్తాము అంటూనే ఉన్నారు కానీ మా కుటుంబాల యొక్క ఆర్థిక పరిస్థితులు బాగు లేక మాలో కొంతమంది చనిపోతున్నారు మాలో వయోపరిమితి కూడా అయిపోతున్నది దయచేసి ఇచ్చిన మాట నిలబెట్టుకోగలరని మాకు ఈ జరగబోయే అసెంబ్లీ సమావేశాలలో బడ్జెట్లో పెట్టి మా అందరికీ ఉద్యోగాలు కల్పించి మా కుటుంబాలు వెలుగులు నింపగలరని కోరుకుంటున్నాము అలాగే మేము మా కుటుంబ సభ్యులందరము కూడా జీవితాంతం మన కూటమి ప్రభుత్వమునకు రుణపడి ఉండగలమని ప్రార్థించుకుంటున్నాము.

