శ్రీకాళహస్తీశ్వరుడి సేవలో రామ్చరణ్ సతీమణి ఉపాసన
1 min read
పల్లెవెలుగువెబ్, శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తిక్షేత్రాన్ని ప్రముఖ తెలుగు సినీహీరో రాంచరణ్ సతీమణి కొణిదెల ఉపాసన మంగళవారం సందర్శించారు. ఈమేరకు ఆమె శ్రీకాళహస్తీశ్వరస్వామివారిని దర్శించుకని ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. స్వామివారి సేవార్థం వచ్చిన ఉపాసనకు దేవస్థానం అధికారులు ఆలయ దర్శనాల్లో వెసలుబాటు కల్పించారు. ప్రత్యేక పూజలు ముగిశాక ఆలయ పండితులు ఆశీర్వచనం వల్లించగా అధికారులు శేషవస్ర్తాలు, ప్రసాదాలు అందజేసి సత్కరించారు.