NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఘనంగా  రమాబాయి జయంతి

1 min read

హోళగుందన్యూస్ నేడు: రమాబాయి జయంతి సందర్భంగా స్థానిక హోళగుంద  మండల కేంద్రంలోపెట్రోల్ బంక్ ఆవరణలో దళిత సీనియర్ నాయకులు చిన్న హేట శేషగిరి  ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్  సతీమణి రమా బాయ  అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా జయంతిని  జరుపుకోవడం జరిగింది.ఈ కార్యక్రమంలో దళిత సీనియర్ నాయకులు చిన్న హేట్ట శేషగిరి, మండల కన్వీనర్ డాక్టర్ తిప్పయ్య,  సిహెచ్ నాగరాజ్, దళిత  యువ నాయకులు సిహెచ్ అశోక్, మల్లికార్జున, హనుమంతు (జార్జ్), మహాదేవ, వరాల వీరేష్, భాస్కర్, అరుణ్ కోగిలతోట వీరేష్, హనుమంతు, మృత్యుంజయ, దేవేంద్ర, డ్రైవర్ మళ్లీ, అరుణ్, సివి, మరియు దళిత సంఘ నాయకులు పాల్గొన్నారు.

About Author