PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో ప్రేమ వ్య‌వ‌హారం పై స్ప‌ష్ట‌త‌నిచ్చిన ర‌ష్మిక !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : టాలీవుడ్ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ‌, హీరోయిన్ ర‌ష్మిక మండ‌న్న ప్రేమలో ఉన్నారని, డేటింగ్‌ చేస్తున్నారని, రహస్యంగా పెళ్లి కూడా జరిగిపోయిందని.. ఇలా రకరకాల ప్రచారాలు నెట్టింట్లో హల్‌చల్‌ చేస్తున్నాయి. అయితే ఈ వ్యవహారంపై విజయ్‌ దేవరకొండ, రష్మిక ఇద్దరూ వివరణ ఇచ్చారు. తమ మధ్య మంచి స్నేహం మాత్రమే ఉందని, ఆ రూమర్స్‌లో నిజం లేదని స్పష్టం చేశారు. అయినా వీరి గురించి ఏదో విధంగా రూమర్లు వస్తూనే ఉన్నాయి. దీంతో నటి రష్మిక ఇటీవలే ఒక భేటీలో తానిప్పటికీ సింగిలే అని తెలిపింది.

                                         

About Author