NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఇరాక్​ వరల్డ్ పీస్ మెసెంజర్ గా ‘ రాయపాటి’

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు: రిపబ్లిక్ ఆఫ్ ఇరాక్ దేశానికి చెందిన విక్టోరియా యూనివర్సిటీ ఆఫ్ కల్చర్ అండ్ వరల్డ్ పీస్ సంస్థ అంతర్జాతీయ స్థాయిలో సేవా కార్యక్రమాలు అందిస్తున్న వారికి గుర్తింపుగా ప్రతి సంవత్సరం ఇచ్చే అత్యంత ప్రతిష్టాత్మకమైన అంతర్జాతీయ స్థాయి  వరల్డ్ పీస్ మెసెంజర్ గౌరవాన్ని నైస్ యూత్ ఫర్ కల్చర్  అండ్ ఎడ్యుకేషన్ సొసైటీ అధ్యక్షులు, లయన్స్ క్లబ్ ఆఫ్ కర్నూల్ మెల్విన్ జోన్స్ ప్రతినిధి  ,నేషనల్ హ్యూమన్ రైట్స్  సోషల్ జస్టిస్ కౌన్సిల్  ఆఫ్ ఇండియా నేషనల్ జనరల్ సెక్రటరీ లయన్ డాక్టర్ రాయపాటి  శ్రీనివాస్ కునేడు జరిగిన అంతర్జాతీయ సమావేశంలో విక్టోరియా యూనివర్సిటీ ఆఫ్ కల్చర్ అండ్ వరల్డ్ పీస్ వ్యవస్థాపక వైస్ ఛాన్స్లర్  ముస్తఫా డిసౌకి  అందజేశారు.

About Author